The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 259

Poem 259

బ్రహ్మాండమంతయు బొజ్జలోనుండంగభక్ష్యభోజ్యము నాకు పెట్టనగునెసర్వజీవులయందు సంచరించెడి నాకుసరియైన పేరిడ సాధ్యమగునసర్వజలంబుల సంచరించెడి నాకుస్నానంబు చేయింపనలవియగునకోటిసూర్యుల కాంతి మేటి కల్గిన నాకుప్రమిద దీపమునెట్లు పెట్టగలరుఅజహరాదులకైనను అందనట్టిఇట్టి నా రూపు కనుగొన నెవరి తరముఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతుసాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!

In plain words

When the whole cosmos lies within My belly, is it fitting to set foods and dainties before Me? For Me, who roam through all living beings, can any fitting name be given? For Me, who roam through all the waters, is it within your power to bathe Me? For Me, whose glory is the radiance of a crore of suns, how can anyone set out a lamp in a clay saucer? Beyond the reach even of Aja, Hara and the rest, this form of Mine: whose power is it to discover? What else, other than this, shall I make known, O members of this assembly, counted among the good and virtuous!

Also read

బ్రహ్మాండమంతయు బొజ్జలో నుండగ భక్ష్య భోజ్యము తనకు పెట్ట తగున! సర్వజీవులయందు సంచరించెడి తనకు సరియైన పేరిడ సాధ్యమగున సర్వజలంబుల సంచరించెడి తనకు స్నానంబు చేయింప నలవి యగున కోటి సూర్యుల కాంతి మేటి కల్గిన తనకు ప్రమిద దీపము నెట్లు పెట్టగలరు! అజహరాదులకైనను అందనట్టి ఇట్టి తన రూపు కనుగొన నెవరి తరము ఇంతకన్నను వేరెద్ది ఎఱుకపరతు? సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార!

సర్వజీవులయందు సంచరించెడి తనకు సరియైన పేరిడ సాధ్యమగునా బ్రహ్మాండమంతయు బొజ్జలో నున్నట్టి తనకు