The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 266

Poem 266

కనులలోన కలుగు కాంతియే దేవుండుపిలుపులోన కలుగు ప్రియమునతడెమేథ ఉన్నదంచు మీరకు దైవాజ్ఞకూలద్రోయజూచు కుటిలునెపుడు.

In plain words

The light that dwells in the eyes is God; the sweetness that dwells in a call is He as well. Do not overstep God's command, thinking you have intellect: He is ever ready to bring the crooked one down.

Also read

కనులలోన కలుగు కాంతియే దేవుడు పిలుపులోన కలుగు ప్రియము నతడె మేధ ఉన్నదంచు మీరకు దైవాజ్ఞ కూలద్రోయ జూచు కుటిలునెపుడు