Poem 267
నమ్మక చెడిన వారలున్నారుకానినమ్మి చెడిన వారేనాడు లేరటంచుబుధుల వాక్కును మీరాలకించుడోయిసంశమును వీడి సాయిని చెరరోయి.నమ్మి కొల్వ రాయి నారాయణుండౌనునమ్మకున్న వట్టి దిమ్మె సుమ్మినమ్మి చెడినవారు నరులయందున లేరుఉన్న మాట తెలుపుచున్న మాట.
In plain words
There are those who were ruined for not trusting, but none was ever ruined for trusting: so the wise have said; listen to their word, my friends, leave your doubt and come to Sai. Worshipped with trust, a stone becomes Nārāyaṇa; without trust, know it, it is a mere block; among men there are none ruined for trusting: I am telling you the plain truth.