The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 269

Poem 269

బ్రహ్మజ్ఞానంబునెరుగక బ్రాహ్మణుండ?సమతభావంబు లేకున్న సజ్జనుండ?మంచితనమును లేకున్న మానవుండ?చెప్పరయ్య మీరలె ఒప్పుకొందు.

In plain words

Without the knowledge of Brahman, is one a brāhmin? Without a sense of equality, is one a good man? Without goodness, is one a human being? You yourselves tell me, sirs, and I will agree.

Also read

బ్రహ్మజ్ఞానంబు నెరుగక బ్రాహ్మణుండ సమత భావము లేకున్న సజ్జనుండ మంచితనమును లేకున్న మానవుండ చెప్పరండయ్య మీరలె ఒప్పుకొందు.