The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 270

Poem 270

హస్తమున అణుబాంబు ఉంచుకఅరచుచుందురు శాంతిశాంతనిచంద్రు చేరగల్గికూడనుచెందజాలరు శాంతిసుఖములు.

In plain words

Keeping an atom bomb in their hand, they shout, “Śānti, Śānti!”; even though they can reach the moon, they cannot attain Śānti and happiness.

Also read

అరయ చేతియందు అణుబాంబు ఉంచుక అరచుచుంద్రు శాంతి శాంతి యనుచు చంద్రు చేరగలిగి శాంతి చెందరు కదా ఉన్న మాట తెలుపుచున్న మాట.

హస్తమున అణుబాంబు ఉంచుక అరచుచుందురు శాంతి శాంతియని చంద్రుచేరగలిగి కూడను చెందజాలరు శాంతిసుఖములు