Poem 281
అని దేహమును వీడి చనెడివారునాది నేనను భ్రాంతి అనర్హమంచుఏడ్చు ప్రకృతి జనని బాష్పవృష్టి తెల్పుప్రాణి జీవించ ప్రకృతియె పాఠశాలసద్గురుడు సాయి శ్రీహరి కాదె జూడ.
In plain words
say those who leave the body and depart; "The delusion of 'mine' and 'I' is unworthy," proclaims the shower of tears that weeping Mother Nature sheds. For every creature that lives, Nature is the school; look well: is not the true Guru Sai, Śrī Hari?