The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 282

Poem 282

క్షణములోపల పుట్టుచు క్షణములోనెపెరుగునట్టిది ఎప్పుడు ప్రేమకాదుచావుపుట్టుక లేనట్టి జీవి హృదినినిత్యనిర్మల జ్యోతియై నెగడు ప్రేమ

In plain words

What is born within a moment and within a moment grows is never Prema; in the heart of the jīva, which has neither death nor birth, Prema shines as an ever-pure light.

Also read

క్షణములోపలె పుట్టుచు క్షణములోనె పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు చావుపుట్టుక లేనట్టి జీవి హృదిని నిత్యనిర్మల జ్యోతియై నెగడు ప్రేమ.

చావు పుట్టుక లేనట్టి జీవునెదలో నిత్యనిర్మల జ్యోతియై నెగడు ప్రేమ.

చావు పుట్టుకలేనట్టి జీవుహృదిలో నిత్యనిర్మల జ్యోతియై నెగడు ప్రేమ