The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 283

He spoke it in this talk

Poem 283

జాతి భేదము లేక జనులకాశ్రయమిచ్చిసర్వ సమత్వంబు చాటు తరులుతనువుకై మనకింత తమకంబు వలదంచుచలియెండ వానల సైచు గిరులురేపుమాపు కొరకు వాపోవ వలదంచువిహగముల్ సంతుష్టి విద్య గరపుజగము నిత్యము కాదు సంసారమది భ్రాంతియని ప్రాణముల్ వీడి చనెడువారునేను, నాదను భావమనిత్యమనుచుప్రకృతి జనని తెల్పుచుండు భాష్పవృష్టిప్రాణి సుజ్ఞాన మార్జింప ప్రకృతి ఒకటెపాఠశాల, సద్గురుడు శ్రీసాయి కాదె!

In plain words

Giving shelter to all people without distinction of caste, the trees proclaim equality to all; "We must not crave so much for the sake of the body," say the mountains, as they bear cold, sun and rain; "Do not fret over tomorrow and the evening," the birds teach the lesson of contentment; "The world is not eternal, worldly life is an illusion," say those who give up their lives and depart; "The sense of 'I' and 'mine' is impermanent," proclaims the shower of tears of Mother Nature. For a living being to gain true Jñāna, Nature alone is the school; and is not Śrī Sai the true Guru!

Also read

జాతి భేదము లేక జనుల కాశ్రయమిచ్చి సర్వసమత్వంబు చాటు తరులు తనువుపై మనకింత తమకంబు తగదంచు చలిఎండ వానలసైచు గిరులు రేపు మాపటికంచు వాపోవ వలదంచు విహగముల్ సంతుష్టి విద్యగరపు తనువు నిత్యము కాదు సంసార మది భ్రాంతి

రేపు మాపటికంచు వాపోవ వలదంచు విహగముల్ సంతుష్టి విద్యగరపు.