The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 292

Poem 292

పొట్ట మలమూత్రంబుల తొట్టి సుమ్మిదేహమంతయు దుర్గంధ దిబ్బ సుమ్మిఆత్మ దేహమున కిదియె వింత కొంపమరువబోకుడిట్టి మంచి మాట.

In plain words

The belly is a tub of filth and urine, mind you; the whole body is a mound of stench, mind you; for the Ātma, this body is a strange dwelling: do not forget a good word such as this.

Also read

పొట్ట మలమూత్ర దుర్గంధ తొట్టిసుమ్మి దేహమంతయు దుర్గంధ దిబ్బసుమ్మి ఆత్మదేహమున కిదియె వింతకొంప మరువబోకుడు యిటువంటి మంచిమాట