The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 293

Poem 293

పూలయందున పరిమళమెట్లు కలదొఅటులె దేవుండు నీలోన అలరుజూడమేథ చెడిపోయి కస్తూరి మృగమువోలెఏల వెతికెదు దేవుని వెఱ్ఱివాడ!

In plain words

As fragrance dwells in flowers, so God shines forth within you, if you would see; with your intellect gone astray, like the musk deer, why do you search for God, you foolish one?

Also read

పూల యందున పరిమళ మెట్లు గలదొ అటుల దేవుండు నీలోన కలడు జూడ మెదడు చెడిపోయి కస్తూరి మృగము వోలె ఏల వెతికెదు దేవుని వెఱ్ఱి వాడ.