Poem 294
జపము యజ్ఞమందు జన్మలన్నియు పోయెమనసు కుదరదాయె మానవునకుజపము యజ్ఞములకు జన్మమీడేరునా?మనసు నిలపకున్న మందమతికి.
In plain words
Lifetimes have all gone by in japa and yajña, yet man's mind has not settled. Can japa and yajña fulfil a birth for the dull-witted who will not hold the mind still?