Poem 305
చదువులన్ని చదివి సద్గుణంబులు లేకపరుల మోసగించి బ్రతుకువాడువానికంటె మేలు వసుధలో గాడిదబరువు మోసి తాను బ్రతుకుచుండు.
In plain words
One who reads every kind of learning, yet has no good qualities, and lives by cheating others: better than he, on this earth, is the donkey, which lives by carrying its load.