The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 306

Poem 306

విష్ణువే గొప్పని వైష్ణవులనుచుండశంభుండు గొప్పని శైవులనగగణపతి గొప్పని గాణపతులు పల్కశారద గొప్పని చదువరులనఅల్లాఘనుడటంచునల్ల తురకలు చెప్పశాక్తేయులందరు శక్తియనగనేను గొప్పయటంచు నాదు భక్తులు చెప్పఅందరొక్కటేయని కొందరనగసర్వమత సమ్మతముగను సత్యమైనబ్రహ్మమొక్కటేయని మీరు పలుకవలయుఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతుసాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!

In plain words

While the Vaiṣṇavas keep saying Viṣṇu alone is great, while the Śaivas say Śambhu is great, while the Gāṇapatyas declare Gaṇapati is great, while the learned say Śāradā is great, while those Muslims say Allāh is the mighty one, while all the Śāktas say it is Śakti, while My devotees say that I am great, while some say that all are one: in accord with every faith, that the true Brahman is one alone: this you must declare. What else, other than this, shall I make known, O members of this assembly, counted among the good and virtuous!

Also read

విష్ణువే గొప్పని వైష్ణవులనుచుండ శంభుండు గొప్పని శైవులనగ గణపతి గొప్పని గాణపతులు పలుక శారద గొప్పని చదువరులన అల్లా ఘనుడటంచు అల్లతురకలన మాకు ఏసు అనుచు క్రైస్తవులన నేను గొప్పయటంచు నాదు భక్తులు చెప్ప అందరొక్కటే యని కొందరనగ సర్వజన సమ్మతంబైన సత్యమె ఆ దైవంబు కాంచరయ్యా మీరు.