Poem 329
ఏమి తా కొని వచ్చె ఏమి తా గొనిపోవుపుట్టినప్పుడు మరి గిట్టునపుడుధనమెక్కడేగు తానేగు నెచటికిచెప్పరయ్య మనస్సు ఒప్పునటుల.
In plain words
What did one bring along, what does one take away, at birth, and then at death? Where does wealth go? Where does one go oneself? Tell me, sirs, in a way the mind can accept.