The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 330

Poem 330

జాతి గౌరవంబు నీతిపై నిలుచునునీతిలేకయున్న జాతి చెడునునీతి కల్గు జాతి నిజమైన జాతిరావినుము భారతీయ వీరసుతుడ!

In plain words

A nation's honour stands on its morality; a nation without morality falls to ruin; a nation that has morality is the true nation: listen, heroic son of Bhārat!

Also read

జాతి గౌరవంబు నీతిపై నిలచును నీతి లేక యున్న జాతి చెడును నీతి కల్గు జాతి నిజమైన జాతిరా వినుము భారతీయ వీరసుతుడ

జాతి గౌరవంబు నీతిపై నిలుచును నీతిలేకయున్న జాతి చెడును. నీతి గల్గు జాతి నిజమైన జాతిరా. వినుడు భారతీయవీరసుతుడ.

నీతిలేకయున్న జాతి చెడును నీతిగల్గుజాతి నిజమైన జాతిరా