Poem 332
ఆర్థమునకు పరుగు, ఆఫీసునకు పర్గుపాఠములకు పరుగు బస్సు పరుగుపరమశ్రేయమునకు పరుగిడ జాలరుమరువబోకుడిట్టి మంచిమాట.ఆస్తిక బుద్ధి పోయె మరియాదల ధర్మము రూపుమాసె బల్నాస్తిక బుద్ధి హెచ్చె గురువన్నను శ్రద్ధయు పోయె భక్తికిన్స్వస్తి సనాతనప్రభకు స్వస్తివహించెడి కాలమయ్యెడిన్నిస్తులగౌరవాదరణ నేలకుగోలకు వచ్చె విద్యలో!
In plain words
A race for money, a race to the office, a race for lessons, a race for the bus; for the supreme good they cannot run. Do not forget a good word such as this. Faith in God has gone; the Dharma of courtesy has lost its form; a strong unbelief has grown; even śraddhā towards the guru has gone; to Bhakti and to the ancient radiance, farewell: the time has come for bidding farewell; matchless honour and esteem have come tumbling to the ground in education!