Poem 337
పది దినంబులనుండి పస్తుండు వానికిమంచి భోజనము లభించినట్లుచెఱువు బావులనీళ్లు కరవయినప్పుడువరుసగా వర్షంబు కురిసినట్లుసంతతి లేకను చింతిల్లు వానికిపుణ్యసుపుత్రుండు పుట్టినట్లుఅన్నవస్త్రంబుల కల్లాడుచుండిననిరుపేదకర్థంబు బెరయునట్లుధర్మనాశనమగుచున్న ధరణియందుప్రభవమందెను శ్రీసాయి పర్తియందుఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతుసాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
In plain words
To one who has gone hungry for ten days, as if a good meal had come his way; when the water of tanks and wells has failed, as if rain had poured down day after day; to one who grieves at having no child, as if a son of merit had been born; to the destitute man who writhes for want of food and clothing, as if wealth had come into his hands: on the earth, where Dharma was perishing, Śrī Sai came to birth in Parti. What else than this shall I make known, you good people, members of this assembly, honoured for your virtues!