The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 338

Poem 338

తమ జీవితంబులు త్యాగంబు గావించుధర్మాత్ములుందురీ ధరణియందుపరుల సౌఖ్యముగోరి బలియైన వారలుంద్రుకొందరీకాలమునందు కూడకలలోన కూడను ఇలలోని సౌఖ్యముల్కలవరింపని వారు కలరు ధరణికాని దేహేంద్రియములరికట్టిి నిలిపిమనసునంతర్ముఖము చేసి యనవరతమునిశ్చల సమాధి చిత్తుడై నిలచి నేడుసత్య సేవ గావింప నాసక్తు లెవరు?

In plain words

Those who make a sacrifice of their very lives, souls of Dharma, there are upon this earth; those who, seeking the comfort of others, gave themselves up as an offering, there are, some, even in this age; those who never, even in a dream, murmur after the pleasures of this world, there are on the earth; but who, curbing the body and the senses and holding them still, turning the mind within, unceasingly, standing today with citta unmoving in samādhi, is eager to render the service of Satya?

Also read

కాని దేహేంద్రియములరికట్టి నిలిపి మనసునంతర్ముఖము చేసి యనవరతము నిశ్చల సమాధి చిత్తులై నిలువలేరు

తమ జీవితంబులు త్యాగంబు గావించు ధర్మాత్ములుందురు ధరణియందు. పరుల సౌఖ్యముగోరి బలియైన వారలు నుందురు యీ కాలమందు కూడ కలనైన యిలలోని సుఖముల నెపుడు కలువరింపనివారు కలరు జగతి. కాని దేహేంద్రియములరికట్టి నిలిపి మనసు నంతర్ముఖము చేసి యనవరతము నిశ్చల సమాధి చిత్తుడై నిలచి నేడు సత్యసేవలు గావించువారు గలరె!