Poem 343
సద్గుణంబు లేక సచ్చింతనలు లేకధ్యానమందు మనసు పూనగలదెఇల్లు కట్టుటకును యిటుకలు సున్నంబుకలుగకున్న ఇల్లు కట్టుటెట్లు?
In plain words
Without good qualities, without good thoughts, can the mind hold fast in dhyāna? To build a house, if bricks and lime are not there, how can the house be built?