Poem 342
తాను చేయకున్న తగవు పుట్టదుగానిఒరుల పెట్టుచూసి ఓర్వలేరుదాత దరిని చేరి తనది పోయినట్లుజిహ్వతోడ చాడిలు చెప్పుచంద్రు.
In plain words
When one does not give oneself, no quarrel is born; but seeing others give, they cannot bear it; drawing near the giver, as though their own were lost, with their tongues they carry tales.