Poem 345
కాయంబుతోజేయు కార్యంబులెల్లనుమాటలాడుచునుండు మాటలెల్లతన మనస్సునగల తలపులన్నిటికినిపది యింద్రియముల పనులనెల్లబుద్ధితో కలిగెడు పూనికలెల్లనుచిత్తంబునందలి చింతలెల్లఅనుదినంబును సల్పు ఆచారములనెల్లనియమంబుతో జేయు నిష్ఠలెల్లవైదికంబులు లౌకిక వర్తనములుఏమి చేసిన నవియన్ని ఈశ్వరునకుతాను చేసెడి సేవగా తలచియున్నసార్ధకంబౌను శ్రీసాయి సంస్థలెల్ల.
In plain words
All the work one does with the body, all the words one speaks, all the thoughts that are in one's Manas, all the doings of the ten senses, all the resolves that rise through the Buddhi, all the cares within the citta, all the observances one keeps day by day, all the disciplines one practises by rule, Vedic rites and worldly conduct: whatever one does, if one regards all of it as service one is doing for Īśvara, all the Śrī Sai Organisations become fruitful.