The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 346

Poem 346

ఇచ్చినట్టి పనిని మెచ్చినటుల చేయసార్ధకంబులగును సమితులన్నిఅటుల చేయకున్న ఆత్మద్రోహమె కదా!మరువబోకుడిట్టి మంచి మాట.

In plain words

When the work that is given is done in a way that wins approval, all the Samitis become fruitful; if it is not done so, is it not betrayal of the Ātma itself? Do not forget a good word such as this.

Also read

ఇచ్చినట్టి పనిని మెచ్చునటుల చేయ సార్థకంబౌను సమితులన్ని అటుల చేయకున్న ఆత్మద్రోహమె కదా మరువబోకు డిట్టి మంచి మాట.