Poem 378
అనిశంబు అత్యంత అనురాగ భోగానురక్తులై సుజ్ఞాన సక్తులగుచుస్వపర భేదము లేక సర్వ జీవుల యందుసమభావమునుజూపు సరసులగుచుకష్టజీవులయందు కరుణను చూపించితగిన సాయముజేయు దాతలగుచుదాంపత్య ధర్మంబు ధరణిని వెలయంగపరులకు నాదర్శ సరణి యగుచుజగతి సత్కీర్తిగాంచి శ్రీసాయి కృపనుసాటి మానవులందెప్డు మేటియగుచునిత్యమును ధర్మజిజ్ఞాస నిరతులగుచుఉత్తమోత్తమ వ్యక్తులైయుంద్రుగాక!
In plain words
Ever delighting in the joys of the deepest affection, and devoted to true Jñāna; with no difference of self and other, towards all beings gracious ones who show an equal regard; showing compassion to those who live in hardship, givers who render them fitting help; so that the Dharma of wedded life may shine on earth, becoming a path of example for others; winning good fame in the world, by Śrī Sai's grace, ever excelling among their fellow men, ever intent on the enquiry into Dharma, may they be the best of the best!