The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 379

Poem 379

మనసందు అత్యంత అనురాగ భోగాదిభాగ్యంబు కాపాడు భవ్యజనులుస్వపర భేదము లేక సర్వజీవులయందుసమభావమును చూపు సరస జనులుఅనిశంబు అత్యంత అనురాగ భోగాదిభాగ్యముల్ కల్గెడి భవ్యజనులుకష్టజీవులయందు కరుణ చూపించుచూదాతృత్వమును జూపు ధన్యజనులుసంసారధర్మ సత్యత్వ సుజ్ఞానులైపరులకాదర్శంబు చూపు జనులుభువిని సత్కీర్తిగాంచి సన్మార్గమరసితోటివారలలో సదా మేటియగుచునిత్యమును ధర్మజిజ్ఞాస నిరతులగుచుఉత్తమోత్తమ వ్యక్తులై ఉంద్రు గాక.

In plain words

With the utmost affection in the heart, guarding the fortune of enjoyment and the rest, noble people; with no distinction of one's own and another's, towards all beings showing the same regard, gracious people; ceaselessly, the utmost affection, enjoyment and the rest: noble people to whom such fortunes come; showing compassion to those who live by hard toil, blessed people who show generosity; wise in the Dharma and Satya of family life, people who set an ideal before others; winning good fame on earth, seeking out the good path, ever excelling among their fellows, always devoted to inquiry into Dharma: may they live as the best of the best!