Poem 385
నేటి విద్యార్థులందున నూటికొకరుపాఠ్యగ్రంధాలు చదువంగ పాటు పడరుపాసు కావలెనంచును పరితపింత్రుబూటకంబుగ మారెను నేటి విద్య.
In plain words
Among today's students, not one in a hundred takes the trouble to read the textbooks; they fret only that they must pass; today's education has turned into a sham.