Poem 386
భోగభాగ్యంబులివి ఎన్ని పొందియున్నతృప్తి మనిషికి లేదని తెలియరయ్యఆత్మతత్త్వము చేరినయపుడు కానితృప్తి శాంతియు మనిషికి ప్రాప్తి రాదు.
In plain words
However many pleasures and riches one may have won, know, sirs, that man has no contentment; until he reaches the principle of the Ātma, contentment and Śānti do not fall to man's lot.