Poem 394
అవనియంతయు రమ్యమైన ఆలయమువిశ్వమంతయు పరతత్త్వ విష్ణుమయముప్రకృతి బోధించు నవరాత్రి పరమతత్త్వముసాధనంబున కలదోయి సాయి ప్రేమ
In plain words
The whole earth is a lovely temple; the whole universe is filled with Viṣṇu, the supreme principle; Prakṛti teaches the supreme principle of Navarātri; in sādhana, friend, lies Sai's Prema.