The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 408

Poem 408

దానముగాని యజ్ఞసముదాయముగానిగానముగాని తపంబుగాని విజ్ఞానముగానితేజిత సత్యసంధాముగాని మరి యేదైనన్దమంబుకు పురుడు రాదు విచారించి చూచినన్చర్చించి చూచినన్ శోధించి చూచినన్.

In plain words

Be it charity, or a host of yajñas, be it song, or tapas, or knowledge, or shining faithfulness to Satya, or anything else at all, none of these can equal self-control, if you reflect on it, if you discuss it, if you search it out.