Poem 407
నీతినియమాలు నరునకు ఖ్యాతినిచ్చుబాల్మందున యవియన్ని పట్టుబడునునీతిబోధలు చేసెడి నిజగురువుఆత్మయె బ్రహ్మము బ్రహ్మయె ఆత్మయు.
In plain words
Moral discipline gives a man good name; in childhood it is all firmly grasped. The true Guru who gives moral teaching is the Ātma itself: the Ātma is Brahman, and Brahman the Ātma.