The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 417

Poem 417

తుమ్మెదా! ఒకసారి కన్నెత్తి చూడమనిచెప్పవే నా మాట శ్రీకృష్ణునకుమబ్బు గ్రమ్మిన నాదు మానస వీధిలోకృష్ణభానుని తేజము నిలుపమనుముఎండబారిన నాదు జీవిత వృక్షమునకుచిగురు పెట్టగ వేగ చేయమనవెచెదరిపోయన నాదు జీవిత సుమ మాలచెల్వారగూర్చి ధరియించమనవె.

In plain words

O bee! That He should raise His eyes and look at me just once: tell Śrī Kṛṣṇa this word of mine; on the clouded street of my mind ask Him to set the radiance of the sun that is Kṛṣṇa; to the withered tree of my life tell Him to bring new shoots, and quickly; the garland of my life's flowers lies scattered: tell Him to string it gracefully and wear it.

Also read

చెదిరిపోయిన నాదు జీవితసుమమాల చెల్వారకూర్చి ధరియించమనవె మబ్బుగ్రమ్మిన నాదు మానసవీథిలో కృష్ణభానుని తేజము నిలుపమనుము ఎండుబారిన నాదు జీవిత వృక్షమునకు చిగురుపెట్టగ వేగ చేయమనవె.

మబ్బుగ్రమ్మిన మా మానసవీధిలో కృష్ణభానుని తేజము నిలుపమనుమా!