Poem 424
సత్యధర్మశాంతి నిత్యమైయుండినప్రకృతిమాత ఎంతొ పులకరించువిశ్వశాంతి హెచ్చు విపుల కీర్తులు హెచ్చువినుడు భారతీయ వీరసుతుడ!
In plain words
When Satya, Dharma and Śānti stand for ever, Mother Prakṛti thrills with joy; the peace of the world grows, and wide renown grows: listen, O valiant son of Bhārat!