Poem 425
కోపము కలిగిన వానికిఏపనియు ఫలింపకుండు ఎగ్గులు కలుగున్పాపపు పనులను చేయుచుఛీ! పొమ్మనిపించుకొనుట చేకూరు సుమీ!
In plain words
For one who has anger, no work bears fruit, and harms come upon him; doing sinful deeds, he is sure to end up being told, ‘Shame, be off!’, mark this!