The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 423

Poem 423

విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్పుసంకుచిత భావములనెల్ల సమయజేసిఐహిక సహజీవనాదికమెల్లగూర్చిసమత నేర్పుటయె కాదె సరసవిద్య.

In plain words

Teaching the way to bring peace to the world, putting an end to every narrow feeling, bringing about life together in this world and all that goes with it, teaching equality: is that not true learning?

Also read

విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్పి సంకుచిత భావములనెల్ల సమయజేసి ఐకమత్యము సహజీవనాదికముల సమత నేర్పుటయె కాదె సరసవిద్య.