Poem 426
సత్య వాక్కు చేత సన్మానములు కల్గుసత్యవంతుడగును సర్వ సఖుడుసత్యగుణముకంటె సాటిగనేమిటి?వినుము భారతీయ వీరసుతుడ!
In plain words
By truthful speech come honours; the man of truth becomes a friend to all. What can equal the quality of Satya? Listen, heroic son of Bhārat!