Poem 427
జేనెడు పొట్ట నింపుకొన చిక్కులనొందుచు కోటి విద్యలన్పూనికమీర నేర్చి పరిపూర్ణసుఖంబును పొందలేక యీమానవజాతి దుఃఖముల మ్రగ్గగనేటికి శ్రీపరాత్పరున్ధ్యానముజేయు భక్తులకు దారినిజూపకయున్నె మానవా!
In plain words
Toiling to fill a belly a span wide, with a crore of skills learnt in earnest and yet unable to gain happiness in full, why should this human race waste away in sorrow? To the devotees who meditate on the Supreme Lord, will He not show the way, O man!