The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 434

Poem 434

బావను హస్తినాపురము పంపెడిచో నిదమిత్థమంచు నాభావములోని భావమును స్పష్టము చేయదలంచియున్ శుభంభావుకు సంధియాత్ర కశుభంబని మ్రింగితి మిన్నకుంటి మాబావ సుఖంబుగాదిరిగి వచ్చెనిదే పదివేలు నేటికిన్

In plain words

When my brother-in-law was to be sent to Hastināpura, "It is thus and thus," my inmost thought I had meant to make plain; but, that for my brother-in-law, whom I wish all good, the peace mission boded ill, I swallowed, and kept still; my brother-in-law has come back safe and well: that, today, is worth ten thousand.

Also read

బావను హస్తినాపురము పంపెడిచో నిదమిత్థమంచు నా భావములోని భావమును స్పష్టము చేయ దలంచియున్ శుభం బావకు సంధియాత్ర కశుభమని మ్రింగితి మిన్నకుంటి మా బావ సుఖంబుగా దిరిగివచ్చె నిదే పదివేలు నేటికిన్.