Poem 433
కురుచ బుద్ధులా కౌరవులు మరల తిరిగి మన పొత్తుకొత్తురాఅగ్నిలో మల్లెపూలు వెదజల్లు లీల ముష్కరుల మ్రోల నీహితోక్తులు ఏలా! గుణజాల! ఏల సంధి మాటలిక గోపాలా!ఉత్తరదక్షిణ ధృవములు కలియునా యుద్ధము సిద్ధమన కాలహరణమికేల!
In plain words
Petty-minded, those Kauravas: will they turn again and make common cause with us? Like scattering jasmine flowers into fire, before brutes Your kindly words: what use are they? O host of virtues! Why words of peace any more, Gopāla? Will the north and south poles ever meet? Why waste time any more, instead of saying the war is ready?