Poem 438
తామసంబు విడక త్తత్త్వంబు కనరాదురాజసంబు విడక రాదు భక్తిసాత్వికంబె భక్తి సాధనంబగునయాఉన్నమాట తెలుపుచున్న మాట.
In plain words
Without giving up tāmasa, the Tattva cannot be seen; without giving up rājasa, Bhakti does not come; sāttvika alone becomes the sādhana of Bhakti: I am telling you the plain truth.