The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 437

Poem 437

భుజబలంబు మంచి బుద్ధిబలంబుండిదైవబలంబులేక దీనుడయ్యెకర్ణుడంతటివాడు కడపటికేమయ్యెమరువబోకుడిట్టి మంచిమాట

In plain words

Though one has strength of arm and good strength of Buddhi, without the strength of God he became wretched; what became in the end of one as great as Karṇa? Do not forget this good word.

Also read

బుద్ధి బలము మరియు భుజబలమున్నను దైవ బలము లేక దీనుడగును కర్ణుడంతవాడు కడపటికేమయ్యె మరువబోకుడిట్టి మంచి మాట.

భుజబలంబు గొప్ప బుద్ధిబలంబుండి దైవబలంబులేక దీనుడయ్యె కర్ణుడంతటివాడు కడపటికేమయ్యె వినుడు భారతీయ వీరసుతుడ.

భుజబలంబు మంచి బుద్ధి బలంబుండి దైవబలంబులేక దీనుడగును కర్ణుడంతటివాడు కడపటి కేమయ్యె మరువబోకుడిట్టి మంచిమాట.

భుజబలంబు మంచి బుద్ధిబలంబుండియు దైవబలంబులేక దీనుడగును కర్ణుడంతటివాడు కడపటికేమయ్యె మరువబోకుడిట్టి మంచిమాట.

భుజబలంబు మరియు బుద్ధిబలంబుండి దైవబలము లేక దీనుడగును కర్ణుడంతటివాడు కడపటికేమయ్యె మరువబోకు డిట్టి మంచిమాట