Poem 456
చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు అది బ్రహ్మచంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మస్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మతల్లియన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మభాగ్యమన్నను బ్రహ్మ వాల్లభ్యమది బ్రహ్మజీవరాసులు బ్రహ్మ జీవి బ్రహ్మపుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మగిట్టించుటది బ్రహ్మ గృహిణి బ్రహ్మకర్మలన్నియు బ్రహ్మ కాలంబు బ్రహ్మప్రకృతియంతయు బ్రహ్మ ఆదిశక్తి బ్రహ్మసర్వమును బ్రహ్మ మరియు ఈ సభయు బ్రహ్మసత్యమును దెల్పు ఈ సత్యసాయి బ్రహ్మ.
In plain words
The stars all are Brahman; the sun, that is Brahman; the moon, too, is Brahman; water is Brahman; heaven, too, is Brahman; Vaikuṇṭha, that is Brahman; mother, too, is Brahman; father is Brahman; fortune, too, is Brahman; sovereignty, that is Brahman; the creatures are Brahman; the living being is Brahman; giving birth, that is Brahman; sustaining, that is Brahman; causing death, that is Brahman; the housewife is Brahman; all actions are Brahman; time is Brahman; the whole of Prakṛti is Brahman; the primal Śakti is Brahman; all is Brahman, and this assembly too is Brahman; this Sathya Sai, who makes Satya known, is Brahman.