The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 457

Poem 457

మాయయందు పుట్టి మాయయందు పెరిగిమాయనెరుగలేరు మందమతులుబ్రతుకుట మాయ పుట్టుట మాయసంసారమ్ము మాయ చావు మాయభవబంధములు మాయ బాగుగానెరుగరే!మాయ బ్రతుకటంచు మాయలో పడనేల?

In plain words

Born in Māyā and grown up in Māyā, the dull-witted cannot know Māyā. Living is Māyā, being born is Māyā, worldly life is Māyā, death is Māyā, the bonds of birth are Māyā: do you not know this well? Knowing it a life of Māyā, why fall into Māyā?

Also read

బ్రతుకులన్నియు మాయ భవబంధములు మాయ సంసారమది మాయ చావు మాయ మాయ బ్రతుకు కింత మాయలో పడనేల!