Poem 458
శబ్దమునుండి మరి ఏ యితర శబ్దములన్నియు వ్యక్తమౌనోఆశబ్దమె మూలమౌ ప్రణవ అకారఉకారమకారాత్మకంఆ శబ్దమె బ్రహ్మవాచకము సర్వము పుట్టి నశించునందుఆ శబ్దజపంబె సోహమంచు శాశ్వత బ్రహ్మపదంబుజేర్చుటన్
In plain words
The sound from which all other sounds are made manifest, that sound is the root: the Praṇava, made of A, U and M; that sound is the word for Brahman; in it all things are born and perish; the japa of that sound, as 'So'ham', brings one to the eternal state of Brahman.