Poem 459
నేటి విద్యార్థులార! నా మాట వినుడిపరుషవాక్యము ఎప్పుడు పలుకకుపరుషవాక్యములు హానియగునురూమురూముకు పోవుట రోగమగునువిద్యార్థి జీవితము లైటు కావలయును
In plain words
Students of today! Listen to My word: never speak a harsh word; harsh words do harm; going from room to room is a sickness; a student's life must be a light.