Poem 463
కలిమి కలుగు నాడు కైలాసపతినైనధిక్కరించి పాపి తిరుగుచుండుకలిమి తీరగానే కనుపించు దైవంబుఉన్నమాట తెలుపుచున్నమాట.
In plain words
When riches come, even the Lord of Kailāsa the sinner defies as he goes about; the moment his riches are spent, God comes into his sight: I am telling you the plain truth.