The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 469

Poem 469

ఫిల్మురికార్డింగు ప్లేటును చూచినఒక్కరీతిగానె ఒనరియుండుసౌండుబాక్సునందు సవరించి చూచినపాటలెన్నొ అందు పలుకుచుండు.

In plain words

Look at the plate of a film recording: it is all fashioned in one way; set it right in the sound box and try it, and it gives out ever so many songs.

Also read

ఫిల్ము రికార్డింగు ప్లేటును చూచిన ఒక్కరీతిగానె ఒనరియుండు సౌండుబాక్సునందు సవరించి చూచిన పాటలెన్నొ విధములు పలుకుచుండు!

ఫిల్ము రికార్డింగు ప్లేటును చూచిన ఒక్కరీతిగానె పొసగియుండు సౌండు బాక్సునందు సవరించి చూచిన పాటలెన్నొ విధము పలుకుచుండు.