The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 474

Poem 474

గోడ కట్టువాడు గోడతోబాటుగాపైకి పోవుచుండు భాగ్యవశతబావి త్రవ్వువాడు బావితోబాటుగాఅడుగు భాగమునకు అరగుచుండు.

In plain words

He who builds a wall, along with the wall, goes on rising higher, by fortune's grace; he who digs a well, along with the well, goes on wearing down toward the bottom.

Also read

గోడ కట్టువాడు గోడతోబాటుగా పైకి పోవుచుండు భాగ్యవశత

బావి త్రవ్వువాడు బావితోబాటుగా అడుగు భాగమునకు అరగుచుండు.