The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 473

Poem 473

ఎట్టి మంటయో అట్టి పొగఎట్టి పొగయో అట్టి మేఘంఎట్టి మేఘమో అట్టి వర్షంఎట్టి వర్షమో అట్టి పంటఎట్టి పంటయో అట్టి వంటఎట్టి వంటయో అట్టి భావం.

In plain words

As the fire, so the smoke; as the smoke, so the cloud; as the cloud, so the rain; as the rain, so the crop; as the crop, so the cooking; as the cooking, so the feeling.