The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 475

Poem 475

పచ్చకప్రపు మడిలోన పాదుచేసికమ్మ కస్తూరి ఎరువుగా కుమ్మరించిమంచి పన్నీరు పోయుచు పెంచిరేనిఉజ్జగించునె తన కంపు ఉల్లిపాయ.

In plain words

Make a bed of green camphor and set the plant in it, pour fragrant musk over it for manure, raise it with good rose-water poured upon it: will the onion give up its own stench?

Also read

పచ్చకప్రపు మడిలోన పాదు చేసి కమ్మ కస్తూరి యెరువుగా కుమ్మరించి మంచి పన్నీరు పోసియు పెంచిరేని ఉజ్జగించునె తన కంపు ఉల్లిపాయ

పచ్చకర్పురపు మడి పాదుచేసి కమ్మ కస్తూరి ఎరువుగా కుమ్మరించి మంచి పన్నీరు పోయుచు పెంచిరేని ఉజ్జగించునె తన కంపు ఉల్లిపాయ.