The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 476

Poem 476

సముద్రమునకు అలలే శృంగారముగ్రామానికి యిండ్లే శృంగారముచెఱువుకు కలువయే శృంగారముఆకాశమునకు చంద్రుడే శృంగారముమనిషికి జ్ఞానమే శృంగారము

In plain words

For the ocean, the waves are its adornment; for the village, its houses are its adornment; for the lake, the water lily is its adornment; for the sky, the moon is its adornment; for man, Jñāna is his adornment.

Also read

కొలనుకు కలువయే శృంగారము ఆకాశమునకు చంద్రుడే శృంగారము సముద్రమునకు అలలే శృంగారము మానవులకు గుణమే శృంగారము.