Poem 477
మనసునందున్న దుర్భావములు వీడిదుష్ట, అశాంతులను మరచిపోయియిట్టి గుణములు వీడిన త్యాగమగునుఅదియె నిజమైన యోగమగును.
In plain words
Giving up the evil feelings in the mind, forgetting wickedness and unrest: the giving up of such qualities becomes renunciation; that alone becomes true yoga.